Sunday, December 27, 2009

MS Office ఫైల్స్ ని PDF

మనమందరం MS Office నుండి PDF లోకి పబ్లిష్ చేయ్యాలంటే మనం Adobe Acrobat సాఫ్ట్ వెర్ ని ఉపయోగించి చేస్తాము కదా.

ముందుగా ప్లగ్ ఇన్ ని క్రింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.
Plugin Download

ఈ ప్లగ్ ఇన్ సైజ్ 934 KB లు మాత్రమే.

అలాగే మనం ఇంకోక విధంగా కూడా చేయ్యవచ్చు. అది ఏలాగో చూద్దాం.

ముందుగా Windows + R బటన్ క్లిక్ చేయ్యండి.
తరువాత winword అని టైప్ చేసి, ఏంటర్ నోక్కండి.

నోక్కగానే మనకు కావలసినటువంటి MS Word ఓపెన్ అయ్యింది.
http://img10.imageshack.us/img10/7820/capture1xg.jpg



ఓపెన్ అయిన తరువాత మనకు కావలసినటువంటి లెటర్ టైప్ చేసుకుంటాము కదా.
నేను ఉదాహరణకి ఫోరం లో వుండే ఫోస్ట్ ని కాఫీ చేసి వర్డ్ లేటర్ లో పెస్ట్ చేశాను.

క్రింది స్రీన్ షాట్ లాగా....
http://img245.imageshack.us/img245/8894/capture2v.jpg




క్రింద ఇమెజ్ లోగా
Office Button పై క్లిక్ చేయ్యండి.

[Image: add-downloads-as-pdf-and-xps.png]

తరువాత Save As లోకి వెళ్ళి, PDF పై క్లిక్ చేయ్యగానే, సబ్ మెనూ క్రింద వుండే స్రీన్ షాట్ లో చూపిన విదంగా వస్తుంది.

[Image: a28xok.jpg][/color][/color]


(or)



Publish అయినటువంటి PDF ఫైల్ ని ఓపెన్ చేసి చూడండీ.
http://i30.tinypic.com/312h4dt.jpg



మరిన్ని వివరాలకు Click Here

ఇంత చిన్న ఫ్లగ్ ఇన్ క్రింద వుండే MS Office ఫుల్ ప్యాక్ ని PDF కి పబ్లిష్ చేసుకోవచ్చు.
Microsoft Office Access 2007
Microsoft Office Excel 2007
Microsoft Office InfoPath 2007
Microsoft Office OneNote 2007
Microsoft Office PowerPoint 2007
Microsoft Office Publisher 2007
Microsoft Office Visio 2007
Microsoft Office Word 2007

మీరు Pagesetup ఏలా సెట్ చేసుకుంటే ఆలా PDF లోకి పబ్లిష్ అవుతుంది.[/size]

No comments: